మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Raghavendra Mangalashtakam- శ్రీ రాఘవేంద్ర మంగళాష్టకం


శ్రీమద్రామపాదారవిందమధుపః శ్రీమధ్వవంశాధిపః
సచ్చిష్యోడుగణోడుపః శ్రితజగద్గీర్వాణసత్పాదపః |
అత్యర్థం మనసా కృతాచ్యుతజపః పాపాంధకారాతపః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళమ్ || 1 ||

కర్మందీంద్రసుధీంద్రసద్గురుకరాంభోజోద్భవః సంతతం
ప్రాజ్యధ్యానవశీకృతాఖిలజగద్వాస్తవ్యలక్ష్మీధవః |
సచ్ఛాస్త్రాది విదూషకాఖిలమృషావాదీభకంఠీరవః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళమ్ || 2 ||

సాలంకారకకావ్యనాటకకలాకాణాదపాతంజల-
త్రయ్యర్థస్మృతిజైమినీయకవితాసంకీతపారంగతః |
విప్రక్షత్రవిడంఘ్రిజాతముఖరానేకప్రజాసేవితః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళమ్ || 3 ||

రంగోత్తుంగతరంగమంగలకర శ్రీతుంగభద్రాతట-
ప్రత్యక్స్థద్విజపుంగవాలయ లసన్మంత్రాలయాఖ్యే పురే |
నవ్యేంద్రోపలనీలభవ్యకరసద్వృందావనాంతర్గతః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళమ్ || 4 ||

విద్వద్రాజశిరఃకిరీటఖచితానర్ఘ్యోరురత్నప్రభా
రాగాఘౌఘహపాదుకాద్వయచరః పద్మాక్షమాలాధరః |
భాస్వద్దణ్టకమండలూజ్జ్వలకరో రక్తాంబరాడంబరః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళమ్ || 5 ||

యద్వృందావనసత్ప్రదక్షిణనమస్కారాభిషేకస్తుతి-
ధ్యానారాధనమృద్విలేపనముఖానేకోపచారాన్ సదా |
కారం కారమభిప్రయాంతి చతురో లోకాః పుమర్థాన్ సదా
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళమ్ || 6 ||

వేదవ్యాసమునీశమధ్వయతిరాట్ టీకార్యవాక్యామృతం
జ్ఞాత్వాఽద్వైతమతం హలాహలసమం త్యక్త్వా సమాఖ్యాప్తయే |
సంఖ్యావత్సుఖదాం దశోపనిషదాం వ్యాఖ్యాం సమాఖ్యన్ముదా
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళమ్ || 7 ||

శ్రీమద్వైష్ణవలోకజాలకగురుః శ్రీమత్పరివ్రాడ్గురుః
శాస్త్రే దేవగురుః శ్రితామరతరుః ప్రత్యూహగోత్రస్వరుః |
చేతోఽతీతశిరుస్తథా జితవరుస్సత్సౌఖ్యసంపత్కరుః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగళమ్ || 8 ||

యస్సంధ్యాస్వనిశం గురోర్యతిపతేః సన్మంగలస్యాష్టకం
సద్యః పాపహరం స్వసేవి విదుషాం భక్త్యైతదాభాషితమ్ |
భక్త్యా వక్తి సుసంపదం శుభపదం దీర్ఘాయురారోగ్యకం
కీర్తిం పుత్రకలత్రబాంధవసుహృన్మూర్తిః ప్రయాతి ధ్రువమ్ || 9 ||

ఇతి శ్రీమదప్పణాచార్యకృతం రాఘవేంద్రమంగళాష్టకం సంపూర్ణమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.